వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ఆగిపోయిందన్న వార్తల్లో నిజం లేదని చిత్రబృందానికి చెందిన వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ ప్రాధాన్య చిత్రాల్లో ఒకటని, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ తుది దశలో ఉందని తెలిపాయి.
త్వరలోనే షూటింగ్ ప్రారంభించేలా సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి.
Comments
Loading comments...

