Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంజుమ్మెల్ బాయ్స్ దర్శకుడితో రిషబ్ శెట్టి రెండు సినిమాలు

Follow Udayam on Google
Sai Oct 06, 2026 4:33 PM జాతీయంవినోదం
మంజుమ్మెల్ బాయ్స్ దర్శకుడితో రిషబ్ శెట్టి రెండు సినిమాలు - Udayam
‘మంజుమ్మెల్ బాయ్స్’ దర్శకుడు చిదంబరంతో రిషబ్ శెట్టి రెండు సినిమాలకు కలిసి పనిచేయనున్నారు. ఇందులో తొలి చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుండగా, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. శిబు తమీన్స్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. మరోవైపు రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు.

Comments

G
Loading comments...