Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగులో హీరోగా వెంకటేశ్‌ వీపీ

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 09, 2026 9:23 PM జాతీయంవినోదం
తెలుగులో హీరోగా వెంకటేశ్‌ వీపీ - Udayam
‘కింగ్డమ్‌’లో విలన్‌ మురుగన్‌గా మెప్పించిన వెంకటేశ్‌ వీపీ తెలుగులో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘డీజీపీ’ వర్కింగ్‌ టైటిల్‌ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. సురేశ్‌ తేజ్‌ దర్శకత్వం వహిస్తుండగా శివ బొమ్మక్‌ నిర్మిస్తున్నారు. వెంకటేశ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక వీడియోతో స్వాగతం పలికింది.

Comments

G
Loading comments...