Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కాకా’ సెట్‌లో చిరంజీవికి ఘన సన్మానం

Follow Udayam on Google
Harika Sep 23, 2026 11:37 AM జాతీయంవినోదం
‘కాకా’ మూవీ షూటింగ్‌ లొకేషన్‌లో చిరంజీవి సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు పూర్తైన సందర్భంగా చిత్రబృందం గ్రాండ్‌గా వేడుకలు నిర్వహించింది. ‘కాకా’ టీమ్‌ కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకుంది.. 48 వసంతాల సందర్భంగా మెగాస్టార్‌పై పూల వర్షం కురిపించింది.

Comments

G
Loading comments...