వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘అప్పా కుట్టి’ అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం మంగళవారం ప్రకటించింది. జి.వి. ప్రకాశ్ నటించిన ‘బ్లాక్‌మెయిల్’ చిత్రానికి దర్శకత్వం వహించిన ము. మారన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
‘జననాయకన్’లో చిన్న వయసు విజయ్ పాత్రలో నటించిన లిథన్య ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకు తెలుగులో ‘నాన్న కుట్టి’ అనే టైటిల్ ఖరారు చేశారు.
Comments
Loading comments...

