Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జానీ మాస్టర్ భార్య కార్యవర్గం రద్దు

Follow Udayam on Google
Harika Sep 23, 2026 4:34 PM జాతీయంవినోదం
జానీ మాస్టర్ భార్య కార్యవర్గం రద్దు - Udayam
తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, జానీ మాస్టర్ భార్య సుమలత కార్యవర్గాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ రద్దు చేసింది. 225 మంది డ్యాన్సర్లలో రఘు మాస్టర్‌కు 214 మంది మద్దతు తెలిపారు. సుమలతకు 11 మంది మద్దతు ఇచ్చారు. అక్టోబర్ 11న డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.

Comments

G
Loading comments...