Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యారడైజ్‌’కు రూ.150- 200 కోట్ల బడ్జెట్‌

Follow Udayam on Google
Sai Nath Sep 23, 2026 6:47 PM జాతీయంవినోదం
ప్యారడైజ్‌’కు రూ.150- 200 కోట్ల బడ్జెట్‌ - Udayam
నాని హీరోగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్‌’కు రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా సుమారు రూ.100 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఇందులో ఓటీటీ హక్కులు రూ.50 కోట్లు, ఆడియో హక్కులు రూ.15 కోట్ల వరకు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ బిజినెస్‌ సుమారు రూ.100 కోట్లుగా నమోదైంది. బయ్యర్ల పెట్టుబడి తిరిగి రావాలంటే రూ.100 కోట్ల షేర్‌ వసూలు చేయాలని అంచనా.

Comments

G
Loading comments...