Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకుల జాతి కోసం ‘జడల్‌’ పోరాటం

Follow Udayam on Google
SAI NATH Sep 23, 2026 11:27 AM జాతీయంవినోదం
కాకుల జాతి కోసం ‘జడల్‌’ పోరాటం - Udayam
భట్టు కొట్టిన కాకి తన జాతికి జరుగుతున్న అవమానాలను జడలు వేసుకున్న మరో కాకికి చెప్పడంతో కథలో ‘జడల్‌’ ఎంట్రీ ఇస్తాడు. కాకులను మనుషులు పట్టించుకోవడం లేదని, వాటి ప్రాధాన్యాన్ని మరిచిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. భట్టుపై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రకటిస్తాడు. గతంలో కాకుల ప్రస్తావనతో ఉన్న సామెతలు, పాటలు, కథలు కనుమరుగవుతున్నాయని జడల్‌ ఆవేదన వ్యక్తం చేస్తాడు.

Comments

G
Loading comments...