Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాలీవుడ్‌పై రాఘవ్ ప్రశంసలు

Follow Udayam on Google
Shruthi Sep 23, 2026 9:10 PM జాతీయంవినోదం
టాలీవుడ్‌పై రాఘవ్ ప్రశంసలు - Udayam
తెలుగు చిత్రసీమలో ప్రతి ఒక్కరూ సినిమాను పండుగలా భావిస్తారని, తెరవెనక పనిచేసే టెక్నీషియన్లకు కూడా ఇక్కడ గొప్ప గౌరవం దక్కుతుందని నటుడు రాఘవ్ జుయల్ అన్నారు. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన 'ది ప్యారడైజ్' సినిమాతో ఆయన టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...