Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి హ్యూమా ఖురేషీ ‘బేబీ డూ డై డూ’

Follow Udayam on Google
Sai Nath Sep 23, 2026 11:51 AM జాతీయంవినోదం
ఓటీటీలోకి హ్యూమా ఖురేషీ ‘బేబీ డూ డై డూ’ - Udayam
హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రలో నటించిన ‘బేబీ డూ డై డూ’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. నచికేత్‌ సమంత్‌ తెరకెక్కించిన ఈ డార్క్‌ క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌కు ఇటీవల మంచి ఆదరణ లభించింది. ఇందులో బేబీ మూగ, చెవిటి అమ్మాయిగా కనిపిస్తుంది. బయటకు సాధారణంగా కనిపిస్తూనే రహస్యంగా కాంట్రాక్ట్‌ కిల్లర్‌గా పనిచేస్తుంది.

Comments

G
Loading comments...