Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెట్‌ఫ్లిక్స్‌లో హ్యూమా సినిమా

Follow Udayam on Google
Shruthi Sep 23, 2026 9:16 PM జాతీయంవినోదం
నెట్‌ఫ్లిక్స్‌లో హ్యూమా సినిమా - Udayam
బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'బేబీ డూ డై డూ' ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. మూగ, చెవిటి కాంట్రాక్ట్ కిల్లర్‌గా ఆమె నటించిన ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగియడంతో డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

Comments

G
Loading comments...