Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు తల్లి విగ్రహం పునఃప్రతిష్ఠకు వినతి

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 2:41 PM అనంతపురంGeneral
తెలుగు తల్లి విగ్రహం పునఃప్రతిష్ఠకు వినతి - Udayam
కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ ఆవరణలో తెలుగు తల్లి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించేందుకు చర్యలు తీసుకోవాలని జై భీమ్ సంరక్షణ సమితి సభ్యులు ఆర్డీవో వసంత బాబుకు వినతిపత్రం అందజేశారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విగ్రహాన్ని తొలగించారని న్యాయవాది అలెక్స్ తెలిపారు. విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...