Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో తెలుగు టెకీ హఠాన్మరణం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 20, 2026 8:37 PM జాతీయంGeneral
అమెరికాలో తెలుగు టెకీ హఠాన్మరణం - Udayam
అమెరికాలోని ఒహాయోలో నివసిస్తున్న తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వెంకట రవితేజ రావిపాటి (34) అరుదైన గుండె సంబంధిత వ్యాధితో హఠాన్మరణం చెందారు. ఇటీవలే కొత్త ఇల్లు కొని గృహప్రవేశం చేసిన తరుణంలో ఈ విషాదం చోటుచేసుకుంది. భోజనం తర్వాత ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించగా, శస్త్రచికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. బాధితుడి కుటుంబానికి అండగా నిలిచేందుకు పలువురు దాతలు ఫండ్ రైజింగ్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నా

Comments

G
Loading comments...