వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్& కామర్స్ డిగ్రీ కళాశాల వార్షిక వారోత్సవాల్లో భాగంగా తెలుగు శాఖ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించారు.
వైస్ ప్రిన్సిపల్ వై.కృష్ణయ్య జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. తెలుగు సాహిత్య, సాంస్కృతిక చరిత్రపై నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో పోటీతత్వం, తెలంగాణపై విషయ పరిజ్ఞానం పెరుగుతుందని తెలిపారు.
Comments
Loading comments...

