వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాపురం విజ్ఞాన విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆచార్య వెలమల సిమ్మన్న రాసిన "అభినవ విమర్శకు మార్గదర్శి కట్టమంచి" అనే గ్రంథాన్ని భారత ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఆచార్య వెలమల సిమ్మన్న రాసిన మంచి గ్రంథాన్ని ఆవిష్కరించడం శుభపరిణామం.ఆంధ్ర విశ్వ కళాపరిషత్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం కావడానికి డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు చేసిన సేవలు అమోఘం, అని అన్నారు.
Comments
Loading comments...

