వార్తలకు తిరిగి వెళ్లండి

సందీప్ కిషన్ నటించిన ‘సిగ్మా’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ఎన్వీఆర్ సినిమా దక్కించుకున్నాయి. కోస్తా ఆంధ్ర, తెలంగాణలో మైత్రి.. సీడెడ్‌లో ఎన్వీఆర్ సినిమాను విడుదల చేయనుంది.
జాసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యాక్షన్, అడ్వెంచర్, హీస్ట్, ట్రెజర్ హంట్ అంశాలతో సినిమా రూపొందింది.
Comments
Loading comments...

