వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ డిసెంబరు 3 విడుదల నుంచి వాయిదా పడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విజువల్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులే కారణమని సమాచారం.
2027 జనవరి 26న విడుదల చేయనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ తేదీపై మైత్రి మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి ఇది ప్రచారంగానే చూడాలి.
Comments
Loading comments...

