వార్తలకు తిరిగి వెళ్లండి

లండన్‌లో విజయ్, త్రిష కలిసి కనిపించిన వీడియోలపై చర్చ నేపథ్యంలో అంబిక స్పందించారు. త్రిష స్థానంలో తాను ఉంటే.. విమర్శలు వస్తే బహిరంగ కార్యక్రమాలకు వెళ్లనని చెప్పారు.
ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తితో పాత స్నేహాలను వేరేలా చూడకూడదని అంబిక అన్నారు. అయితే విమర్శలు వస్తే జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

