వార్తలకు తిరిగి వెళ్లండి

దిగ్గజ గాయని ఎం.ఎస్.సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో రష్మిక కథానాయికగా ఖరారయ్యారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేశ్, బన్నీవాస్ నిర్మించనున్నారు.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా కమల్ హాసన్ చేతుల మీదుగా చెన్నైలో చిత్రాన్ని ప్రారంభించనున్నారు.
Comments
Loading comments...

