వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం విడుదలకు సిద్ధమైన కొన్ని తెలుగు సినిమాలకు ఇంకా సెన్సార్ పూర్తికాలేదని సమాచారం. సెన్సార్ అధికారి సెలవులో ఉండటంతో ఈ ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాలు అనుకున్న తేదీకి వస్తాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
సర్టిఫికెట్లు సకాలంలో అందితే ఈ వారమే సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ‘హ్యాపీ జర్నీ’, ‘అనుమానపక్షి’, ‘సీక్రెట్ సోల్జర్’ తదితర చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Comments
Loading comments...

