వార్తలకు తిరిగి వెళ్లండి

ధనుష్, తమిళరసన్ పచ్చముత్తు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న D56 చిత్రానికి ‘పడయల్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
సెప్టెంబరు 17న సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు సమాచారం. రుక్మిణి వసంత కథానాయికగా నటించనున్నట్లు, అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Comments
Loading comments...

