Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ నటుడికి సుప్రీం చివరి అవకాశం

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 10:20 AM జాతీయంవినోదం
బాలీవుడ్ నటుడికి సుప్రీం చివరి అవకాశం - Udayam
చెక్‌ బౌన్స్‌ కేసులో నటుడు రాజ్‌పాల్‌ యాదవ్‌కు సుప్రీంకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. బకాయిల చెల్లింపుపై రెండు వారాల్లో స్పష్టమైన ప్రతిపాదన ఇవ్వడంతోపాటు.. రూ.2 కోట్లను రిజిస్ట్రీలో డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. సుమారు రూ.9 కోట్ల బకాయిలకు సంబంధించిన ఈ కేసులో రాజ్‌పాల్‌ యాదవ్‌పై గతంలో కోర్టులు శిక్ష విధించాయి. సుప్రీంకోర్టు తదుపరి విచారణను అక్టోబరు 5కు వాయిదా వేసింది.

Comments

G
Loading comments...