Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిశ కేసు ఆధారంగా ‘దాయరా’

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 10:57 AM జాతీయంవినోదం
దిశ కేసు ఆధారంగా ‘దాయరా’   - Udayam
కరీనా కపూర్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన ‘దాయరా’ ట్రైలర్‌ సెప్టెంబరు 15న విడుదలైంది. ఇందులోని కొన్ని సన్నివేశాలు 2019 హైదరాబాద్‌ దిశ కేసును గుర్తు చేస్తున్నాయని సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఈ సినిమా దిశ కేసు, అనంతర ఎన్‌కౌంటర్‌ ఆధారంగా తెరకెక్కిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఈ అంశంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన లేదు.

Comments

G
Loading comments...