Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా సూర్య-జ్యోతిక 20వ పెళ్లి వేడుక

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 9:40 AM జాతీయంవినోదం
ఘనంగా సూర్య-జ్యోతిక 20వ పెళ్లి వేడుక - Udayam
నటులు సూర్య, జ్యోతిక తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని సెప్టెంబరు 11న జరుపుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను జ్యోతిక సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. రెండు దశాబ్దాల ప్రేమకు గుర్తుగా వేడుక చేసుకున్నట్లు తెలిపారు. త్యాగాలు, సర్దుబాట్లు, నిస్వార్థ ప్రేమకు ఈ వేడుక ప్రతీక అని జ్యోతిక పేర్కొన్నారు. తనను గౌరవించే వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడం గొప్ప బహుమతి అని సూర్యను ఉద్దేశించి తెలిపారు.

Comments

G
Loading comments...