Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్‌ కాన్సుల్‌గా తెలుగు అధికారి

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 04, 2026 7:26 AM హైదరాబాద్General
దుబాయ్‌ కాన్సుల్‌గా తెలుగు అధికారి - Udayam
దుబాయ్‌లో భారత కాన్సుల్‌ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు అధికారిగా వరంగల్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి డాక్టర్‌ ఇ.విష్ణువర్ధన్‌రెడ్డి నిలిచారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం డబ్ల్యూటీఐసీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్‌–యూఏఈ మధ్య ఏఐ, సెమీకండక్టర్లు, స్టార్టప్‌లు, డిజిటల్‌ టెక్నాలజీ రంగాల్లో సహకారంపై చర్చించారు.

Comments

G
Loading comments...