వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అట్లూరి ప్రసన్న రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. స్నేహితులతో కలిసి కారులో గుడికి వెళ్తుండగా, సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వీరి వాహనాన్ని మరో కార్ బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో పేస్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన ప్రసన్నతో పాటు మరో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది.
Comments
Loading comments...

