Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు ఆకృతి లో 'గిడుగు' కు నివాళి

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Aug 28, 2026 4:57 PM నంద్యాలGeneral
తెలుగు ఆకృతి లో 'గిడుగు' కు నివాళి - Udayam
ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడకండ్ల కేపీజీ హై స్కూల్ విద్యార్థులు తెలుగు ఆకృతి లో కూర్చొని గిడుగు వెంకట రామమూర్తికి నివాళులు అర్పించారు. అపుస్మా ఆళ్లగడ్డ యూనిట్ అధ్యక్షలు అమీర్ బాషా ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా విద్యార్థులు ఇలా నివాళులు అర్పించారు. వ్యావహారిక తెలుగు భాష ఉద్యమ పితామహుడుగా గిడుగు రామమూర్తి తెలుగు భాష కు అందించిన సేవలు చిరస్మరణీయం అని వక్తలు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...