వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తుఫాన్ ప్రభావంతో ఈ సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లో 120–150 మి.మీ. వర్షపాతం నమోదవవచ్చని అంచనా వేశారు. నల్గొండ, యాదాద్రి, నాగర్‌కర్నూల్, జనగామ, వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Comments
Loading comments...

