వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఫ్యామిలీ రిజిస్టర్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రేషన్ కార్డు నంబరే కుటుంబ గుర్తింపు సంఖ్యగా (ఫ్యామిలీ ఐడీ) ఉపయోగించనున్నారు. 18ఏళ్లు పైబడిన వారు మీసేవ లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
తహసీల్దార్ ఆమోదం అనంతరం ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఈ సర్టిఫికెట్ ఉపయోగపడనుంది
Comments
Loading comments...

