వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ గడువును పొడిగించింది. డిసెంబర్ 10తో ముగియాల్సిన గడువును 22 వరకు పెంచినట్లు సీఈవో తెలిపారు.
ముసాయిదా జాబితాలో పేర్లు లేని అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటరుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

