వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

