వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలోని అంబేద్కర్ సెంటర్‌లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డా. బి.ఆర్. అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం అంబేద్కర్ సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సభ్యులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు స్వీకరించారు.
Comments
Loading comments...

