వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో ఆటో ఛార్జీలను పెంచుతూ రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1.6 కి.మీ వరకు కనీస ఛార్జీ రూ.30గా నిర్ణయించారు. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.14 చొప్పున వసూలు చేయనున్నారు.
రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు 1.5 రెట్లు అదనపు ఛార్జీకి అనుమతించారు. మూడు నెలల్లోగా ఆటోలకు డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

