Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో 95 లక్షల ఓట్ల తొలగింపు వార్తపై స్పష్టత

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 2:18 PM హైదరాబాద్General
తెలంగాణలో 95 లక్షల ఓట్ల తొలగింపు వార్తపై స్పష్టత - Udayam
తెలంగాణలో 95 లక్షల ఓట్లు తొలగిస్తున్నారనే వార్త అవాస్తవమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేసినట్లు సమాచారం. ఓటర్ల జాబితా సవరణపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. రాష్ట్రంలో 73,39,235 మంది ఓటర్లను ASDD కేటగిరీలో గుర్తించగా, 92,88,187 నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...