వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూ ఉత్సవ కేంద్ర సమితి ప్రధాన కార్యదర్శి బిర్కడ్ రఘు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా తోటి సభ్యులతో కలుసుకోవడం జరిగింది
నూతనంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులందరికి అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు మహేందర్ రెడ్డి హిందూ ధర్మ పరిరక్షణ సనాతన సంప్రదాయాల పరిరక్షణతో పాటు హిందూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అన్నారు
Comments
Loading comments...

