Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సాయుధ పోరాట వీరుడుకి నివాళులు

Follow Udayam on Google
Chitty Ramesh Sep 24, 2026 5:40 PM మంచిర్యాలGeneral
తెలంగాణ సాయుధ పోరాట వీరుడుకి నివాళులు - Udayam
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ సీపీఐ కార్యాలయంలో కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు పోతుగంటి పోశెట్టి 45వ వర్ధంతి సందర్బంగా నివాళి గీతాన్ని గురువారం ఆయన కుమారుడు పోతుగంటి అశోక్ ఆవిష్కరించారు. తొలుత పోశెట్టి చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. బెల్లంపల్లిలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి పోశెట్టి చేసిన సేవలను ఈ సందర్బంగా నాయకులు గుర్తుచేశారు.

Comments

G
Loading comments...