Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పతకాల పట్టికలో ర్యాంక్‌ మారేనా?

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 5:55 PM అంతర్జాతీయంGeneral
పతకాల పట్టికలో ర్యాంక్‌ మారేనా? - Udayam
ఆసియా క్రీడల్లో భారత్‌ ఇప్పటివరకు 15 పతకాలు సాధించి 14వ స్థానంలో ఉంది. గత క్రీడల్లో 107 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచిన భారత్‌.. ఈసారి మరిన్ని పతకాలపై గురిపెట్టింది. గతసారి అథ్లెటిక్స్‌లో 29 పతకాలు రాగా.. ఈసారి ఆ సంఖ్య 40కి చేరొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...