Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ద UPI చెల్లింపులపై 0.4% ఫీజు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 6:19 PM జాతీయంGeneral
పెద్ద UPI చెల్లింపులపై 0.4% ఫీజు - Udayam
కొత్త UPI మర్చంట్ ఫీజు నిబంధనల ప్రకారం, అక్టోబర్ 15 నుంచి రూ.2,000 దాటిన పెద్ద లావాదేవీలపై వ్యాపారులకు 0.4% ఫీజు వర్తించనుంది. బెర్న్‌స్టీన్ నివేదిక ప్రకారం, PhonePe, Google Pay సంస్థలకు ఏటా సుమారు రూ.8,550 కోట్ల అదనపు ఆదాయం రావచ్చు. ఈ ఛార్జీలు వ్యాపార చెల్లింపులకే పరిమితం. వ్యక్తిగత బదిలీలు, చిన్న లావాదేవీలు వినియోగదారులకు ఎప్పటిలాగే ఉచితం.

Comments

G
Loading comments...