Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగ సీజన్‌లో రుణాలకు డిమాండ్‌

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 5:53 PM జాతీయంGeneral
పండుగ సీజన్‌లో రుణాలకు డిమాండ్‌ - Udayam
పండుగ సీజన్‌ నేపథ్యంలో అన్ని రంగాల్లో రుణాలకు డిమాండ్‌ పెరుగుతోందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ రోహిత్‌ జైన్‌ తెలిపారు. ప్రస్తుతం క్రెడిట్‌ వృద్ధి 19-20 శాతంగా ఉందని చెప్పారు. బ్యాంకులు తమ అవసరాలు, రుణ ప్రతిపాదనలు, లిక్విడిటీ పరిస్థితిని బట్టి ఎఫ్‌సీఎన్‌ఆర్‌(బీ) నిధులను వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేకంగా ఏదైనా రంగంపై ఆందోళన లేదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...