వార్తలకు తిరిగి వెళ్లండి
నాగాలాండ్‌లోని దిమాపూర్ కుడా గ్రామంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్న ఈ ఘటనలో 100కు పైగా గుడిసెలు, సుమారు 10 ఆటోరిక్షాలు దగ్ధమయ్యాయి.
ఈ ప్రమాదంలో సుమారు 200 కుటుంబాలు ప్రభావితమైనట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

