వార్తలకు తిరిగి వెళ్లండి

పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవి బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కోర్టును ఆశ్రయించారు. ఫ్రీజ్ ఎత్తివేయాలని పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు, రవి బ్యాంక్ అకౌంట్లపై ఉన్న ఫ్రీజ్‌ను ఎత్తివేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో అకౌంట్ల వినియోగానికి ఆయనకు అవకాశం లభించింది.
Comments
Loading comments...

