వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రక్షణ సేనలో చేరిన వీడీసీ చైర్మన్ మారు సాయి రెడ్డి కండువా కప్పి ఆహ్వానించిన డా రఘు
మెట్ పల్లి మండలం కోనరావుపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రస్తుత వీడీసీ చైర్మన్ మారు సాయి రెడ్డి గారు తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్)లో చేరారు కోరుట్ల నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జ్ డాక్టర్ రఘు సాయి రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దాదాపు 50 మంది నాయకులు టీఆర్ఎస్ లో చేరారు
Comments
Loading comments...

