Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 7:11 PM హైదరాబాద్General
తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు అట్టహాసంగా నిర్వహించారు. పార్టీ చీఫ్‌ కల్వకుంట్ల కవిత మహిళా నాయకులతో కలిసి బతుకమ్మను పేర్చి, వేడుకల్లో పాల్గొని ఆడిపాడారు.

Comments

G
Loading comments...