వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న 2 వేల మంది అభ్యర్థులకు మెడికల్ బోర్డు పూర్తయ్యే వరకు ప్రతి నెల బోర్డు నిర్వహించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఒక్క నెల మాత్రమే మెడికల్ బోర్డు నిర్వహించి నిలిపివేయడం సరికాదన్నారు.
అలియాస్ పేర్లతో ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్న యువత సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

