వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అబ్బాస్ అన్నారు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయం లో
జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వాస్తవాలు వక్రీకరణ అనే అంశంపై నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో మండల కార్యదర్శి పొదిల రామయ్య అధ్యక్షతన జిల్లా సదస్సు
Comments
Loading comments...

