Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి

Follow Udayam on Google
madhu Sep 13, 2026 5:27 PM ములుగుGeneral
తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి - Udayam
తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను ఆదర్శంగా తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ పిలుపునిచ్చారు. సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా ఏటూరునాగారంలో నిర్వహించిన మండల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏచూరి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం పోరాడాలని సూచించారు.

Comments

G
Loading comments...