Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఓపెన్ స్కూల్ ప్రవేశ గోడ-కరపత్రిక ఆవిష్కరణ.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 06, 2026 8:01 PM జగిత్యాలGeneral
తెలంగాణ ఓపెన్ స్కూల్ ప్రవేశ గోడ-కరపత్రిక ఆవిష్కరణ. - Udayam
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రవేశ గోడ-కరపత్రికను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, జిల్లా విద్యాధికారి రాములు, జిల్లా కోఆర్డినేటర్ రామడుగు రవీందర్ ఆవిష్కరించారు.విద్యకు దూరమైన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని విద్యను కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. ఉపాధ్యాయులు చదువుకు దూరమైన విద్యార్థులను టాస్‌లో చేర్పించేలా ప్రోత్సహించాలని డీఈవో రాములు కోరారు.

Comments

G
Loading comments...