వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎండీ మొయినుద్దీన్ నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ ఫౌండర్ చైర్‌పర్సన్ కల్వకుంట్ల కవిత ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పడమే జాగృతి లక్ష్యమని కవిత పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కవితకు మొయినుద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ఆశయాల కోసం బాధ్యతగా పనిచేస్తానన్నారు.
Comments
Loading comments...

