Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఎన్నారై కమిటీ ఫిలిప్పీన్స్ వలస విధానంపై అధ్యయనం

Follow Udayam on Google
RR REDDY Aug 19, 2026 6:28 PM నిజామాబాద్General
తెలంగాణ ఎన్నారై కమిటీ ఫిలిప్పీన్స్ వలస విధానంపై అధ్యయనం - Udayam
నిజామాబాద్: ఫిలిప్పీన్స్ వలస విధానంపై తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ స్టడీ టూర్ నిర్వహిస్తోంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మనీలాలోని భారత రాయబార కార్యాలయం, కమిషన్ ఆన్ ఫిలిప్పీన్స్ ఓవర్సీస్ అధికారులతో సమావేశమై వలస కార్మికుల సంక్షేమంపై చర్చించారు. అధ్యయన వివరాలతో తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి సమగ్ర నివేదిక రూపొందిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...