Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈరోజు ప్రపంచ చరిత్రలో కీలక ఘట్టాలు

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 2:54 PM అంతర్జాతీయంGeneral
ఈరోజు ప్రపంచ చరిత్రలో కీలక ఘట్టాలు - Udayam
*1492 అక్టోబర్‌ 12న క్రిస్టోఫర్‌ కొలంబస్‌ బహామాస్‌ దీవుల్లో అడుగుపెట్టాడు. *1964లో సోవియట్‌ యూనియన్‌ ముగ్గురు వ్యోమగాములతో వోస్ఖోడ్‌-1ను అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించింది. *1968లో ఈక్వటోరియల్‌ గినియా స్పెయిన్‌ నుంచి స్వాతంత్య్రం పొందింది. *2002లో ఇండోనేషియాలోని బాలీ నైట్‌క్లబ్‌లపై బాంబు దాడుల్లో 202 మంది ప్రాణాలు కోల్పోయారు.

Comments

G
Loading comments...